డిగ్రీ అర్హ‌త‌తో ఉద్యోగాలు.. ఇలా అప్లై చెయ్యండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కాన్పూర్‌లోని భార‌త ప్ర‌భుత్వానికి చెందిన మినీ ర‌త్న కంపెనీ ఆర్టిఫిసియ‌ల్ లింబ్స్ మాన్యుఫాక్చురింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్ ఇండియా పలు ఉద్యోగాలని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

 

jobs
jobs

ప్రోస్థ‌టిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్, ఆడియాల‌జిస్ట్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు వున్నాయి. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు విభాగాల ఆధారంగా 34 ఏళ్లు మించకూడదు అని తెలిపారు. ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు న‌వంబ‌ర్ 3, 2021 లోగా అప్లై చేసుకోవాల్సి వుంది.

సెలెక్ట్ అయ్యిన వారికి మొద‌టి ఏడాది రూ.35,000 జీతం రెండే ఏడాది రూ.40,000 జీతం అందిస్తారు. రూ. 18,000 నుంచి రూ.35,400 వ‌ర‌కు శాలరీ ఇస్తారు. అప్లై చేసుకోవాలని అనుకునే వారు ఆఫ్ లైన్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి వుంది.

ఇక విద్యార్హతల గురించి చూస్తే.. ప్రోస్థ‌టిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్ ఆర్థోటిక్స్‌లో బ్యాచ‌ల‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలానే తప్పక వృత్తి అనుభ‌వం ఉండాలి. ఫ్రెష‌ర్స్ కూడా అప్లై చేసుకోచ్చ్చు. చేసుకోవ‌చ్చు. ఇది ఇలా ఉంటే ఆడియాల‌జిస్ట్ సంబంధిత విభాగంలో బ్యాచ‌ల‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఒక సంవ‌త్స‌రం పోస్టు అనుభ‌వం ఉండాలి. ఫ్రెష‌ర్స్ కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి కమిటీ ఎంపిక చేయడం జరుగుతుంది. అధికారిక వెబ్‌సైట్ https://www.alimco.in/ ను చూసి అప్లై చేసుకోండి.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news