జూబ్లీహిల్స్ రేప్ కేసు నిందితుల లిస్ట్ విడుదల..

-

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో ఐదు గురు అరెస్ట్ అయ్యారు.  బాలికపై లైంగిక దాడికి ఉపయోగించిన ఇనోవా కారు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ఇనోవా కారులోనే ఐదుగురు లైంగిక దాడి చేశారని స్పష్టం చేసిన పోలీసులు…ఈ కేసులో కీలకంగా మారిన ఇనోవా వాహనంలో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు నిందితుల లిస్ట్ విడుదల చేశారు.

యువతి-గ్యాంగ్ రేప్
యువతి-గ్యాంగ్ రేప్

జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు నిందితుల లిస్ట్..

ఏ-1 సాదుద్దీన్(ఎంఐఎం నేత కొడుకు)

ఏ-2 ఉమర్ ‌ఖాన్‌ (ఎమ్మెల్యే సోదరుడి కొడుకు)

ఏ-3 మైనర్-వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కొడుకు

ఏ-4 మైనర్‌-2 ఎంఐఎం కార్పొరేటర్‌ కొడుకు

ఏ-5 మైనర్‌-3 సంగారెడ్డి మున్సిపల్‌ కార్పొరేటర్ కొడుకు

Read more RELATED
Recommended to you

Latest news