ఈ రాశి వారికి సమాజంలోని పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి..

జూలై 14 గురువారం రాశి ఫలాలు.. ఏ రాశివారికి మంచి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..

మేషం:  విందు వినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తులు వివాదాలు పరిష్కారం. భూలాభాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో  ఉన్నతి.మిత్రులతో సంతోషంగా గడుపుతారు..

వృషభం:  బంధువిరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. అనారోగ్యం.మొదలు పెట్టిన వ్యవహారాలలో ఆటంకాలు.

మిథునం: అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి సమస్యలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.మిత్రులతో మాటపట్టింపులు.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి లాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో  హోదాలు దక్కుతాయి.

సింహం: నూతన వ్యక్తుల పరిచయం. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింతగా ఉషారుగా ఉంటారు.

కన్య: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు రుణాలు అందవు..కొన్ని పనులు వాయిదా వేస్తారు.

తుల: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.ఆరోగ్యభంగం. బంధువుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో పనిభారం.కుటుంబంలో సమస్యలు.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. శుభవార్తలు వింటారు..దూర ప్రయాణాలు చేస్తారు.

ధనుస్సు: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమ తప్పకపోవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని పనులు పూర్తి చెయ్యలేక పోతారు..కాస్త ఓర్పుగా ఉండాలి.

మకరం: శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ప్రగతి.చిన్ననాటి మిత్రులను కలుస్తారు.ఆస్తి వివాదాలు తీరతాయి..

కుంభం: ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. దైవదర్శనాలు.పనులను మధ్యలో వదిలేస్తారు.

మీనం: ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలోపూర్తి చేస్తారు. దూరపు బందువులను కలుసుకుంటారు.. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి.రుణభారాలు తొలగుతాయి.