అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న జూనియర్ సమంత..!!

-

తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ సమంత గా పేరుపొందింది ఆషు రెడ్డి. హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోని అందంతో ఎప్పుడు అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా టిక్ టాక్ వీడియోలతో పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రాంగోపాల్ వర్మతో కలిసి చేసిన వీడియోలో మరింత పాపులారిటీ సంపాదించింది.

ఇక బిగ్ బాస్ సీజన్-3 లో పాల్గొన్న ఆషు రెడ్డి ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ పాపులారిటీ మాత్రం భారీగానే సంపాదించుకుంది. ఇక కొద్ది రోజులపాటు ఈటీవీలో పలు షో లకు యాంకర్ గా చేసింది. కానీ అంతగా సక్సెస్ కాలేక పోయింది ఆషు రెడ్డి.

ఇక తర్వాత స్టార్ మా లో హరి టీం లో వచ్చి సందడి చేసిన సినిమాలలో మాత్రం అవకాశాలు రాలేదు. ఇక పలు టీవీ షోలు చేసిన చేయకపోయినా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు రెగ్యులర్గా తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది.

( Photos : Instagram )

తాజాగా ఈ ముద్దు గుమ్మ మరొకసారి ఫోటోషూట్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. ఏకంగా ఈసారి బ్రాతో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి పెద్ద ఎత్తున వైరల్ గా మారుతున్నాయి.

అసలే అందగత్తగా పేరుపొందిన ఆషు రెడ్డి ఇలాంటి అందాలను ప్రదర్శించడంతో నేటిజెన్లు క్రేజీ కామెంట్స్ సైతం చేస్తూ ఉన్నారు. స్టార్ హీరోయిన్ రేంజర్ లో స్కిన్ షో తో అటాక్ చేస్తోంది ఆషు రెడ్డి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది నెగటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా సరే తగ్గేదేలే అంటూ హాట్ షో తో రెచ్చిపోతోంది ఆషు రెడ్డి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంత అందగత్త అయినప్పటికీ కూడా హీరోయిన్ గా ఎందుకు అవకాశాలు రాలేదని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Read more RELATED
Recommended to you

Latest news