కార్తికేయ 2 సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ !

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ, యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ” కార్తికేయ 2″. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ మైథాలజికల్ ఫిల్మ్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. తెలుగు స్టేట్స్ తో పాటు ఇతర సెంటర్లలోనూ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్ జరిగింది.

ముఖ్యంగా ఓవర్సీస్ లో మాత్రం కార్తికేయ 2 కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇది ఇలా ఉండగా… కార్తికేయ 2 ఓటిటి గురించి చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 సంస్థ.. కార్తికేయ2 డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుందని టాక్.

దాంతో అన్ని సినిమాల్లాగే రిలీజ్ అయిన 4 వారాలకే కార్తికేయ2 ఓటీటీలో వస్తుందని అనుకుంటే పొరపాటే. ఈ సినిమా పెద్ద హిట్ కావటంతో యాభై రోజులు దాటాకే ఓటిటలోకి రానుందని తెలుస్తోంది. పైగా 8 వారాల తర్వాతే సినిమాలు ఓటిటిలోకి అని అంటున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news