BREAKING : మరికాసేపట్లోనే తెలంగాణ భవన్‌ లో కేసీఆర్‌ సమావేశం

-

BREAKING : మరికాసేపట్లోనే కేసీఆర్‌ సమావేశం జరుగనుంది కాసేపట్లో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటి పార్టీ, రాష్ట్ర కార్యవర్గ.. సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశం జరుగనుంది.

బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు , జిల్లా పరిషత్ చైర్మన్ లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ లు, డిసిఎమ్ఎస్, డి సి సి బి చైర్మన్ లు హాజరుకానున్నారు. కల్వకుంట్ల కవిత కు నోటీసుల వ్యవహారంపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో … ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు.. పార్టీ కార్యకలాపాల పై చర్చ నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news