ఎద అందాలు చూపిస్తూ, టెంప్ట్ చేస్తున్న కేతిక

-

టాలీవుడ్ హీరోయిన్ కేతిక సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు పొట్టి డ్రెస్ లో దర్శనమిచ్చే కెతిక శర్మ ఈసారి.. వెరైటీ డ్రెస్ లో దర్శనమిచ్చింది. చుడిదార్ లో అచ్చం తెలుగమ్మాయిల మెరిసిపోయింది.

 

సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే కేతిక శర్మ… తన వ్యక్తిగత మరియు సినిమాకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు మరియు వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతుంది.

మెగా ప్రిన్స్ వైష్ణవి తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా మూవీలో కేతిక శర్మ నటించారు. ఈ సినిమా ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు. B కెటిక ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

 

రొమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మకు తెలుగులో వరుసగా సినీ అవకాశాలు వస్తున్నాయి. గతంలో యువ హీరో నాగ శౌర్య నటించిన లక్ష సినిమాలో కేతీక హీరోయిన్గా నటించారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కేతిక శర్మ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news