IPL 2022 : నేడు కేకేఆర్ తో తలపడనున్న రాజస్థాన్..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 47వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

Rajasthan Royals : జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (c & wk), డారిల్ మిచెల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్

Kolkata Knight Riders : ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (c), నితీష్ రాణా, బాబా ఇంద్రజిత్ (wk), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, హర్షిత్ రాణా

Read more RELATED
Recommended to you

Latest news