Kritisanon బ్లూ డ్రెస్​లో థండర్​ థైస్ చూపిస్తూ టాల్​ బ్యూటీ రచ్చ​

-

కృతిసనన్​.. మెరుపు తీగలాంటి నాజూకు బ్యూటీ. సూపర్​స్టార్​ మహేశ్​బాబు 1 నేనొక్కడినే చిత్రంతో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత నాగ‌చైత‌న్య‌తో క‌లిసి దోచెయ్ సినిమాలో అలరించింది. అనంతరం తెలుగులో సరైనా అవకాశాలు లేక బాలీవుడ్​లో పాగా వేసింది. అక్కడ అక్ష‌య్ కుమార్‌, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ సూపర్​ సక్సెస్​లను అందుకుని బిజీ అయిపోయింది.

ప్రస్తుతం కృతిసనన్ పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది. పొడుగు కాళ్లతో, మెరుపు తీగలాంటి అందంతో ఆమె ఎప్పుడూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతూనే ఉంటోంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటో షూట్ కళ్ళు చెదిరే విధంగా ఉంది. బ్లూ డ్రెస్​లో ఎప్పటిలాగే తన థండర్ థైస్ చూపిస్తూ కుర్రాళ్లను నిద్రలేకుండా చేసింది. ఈ ఫొటోస్​లో ఆమె ధరించిన బ్లూ డ్రెస్ హైలైట్​గా ఉంది. మొత్తంగా నిలువెత్తు సోయగంలా, కళ్లు చెదిరేలా ఈ భామ గ్లామర్ మెరుపులు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్​ అవుతోంది. ఈ టాల్ బ్యూటీ ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

కాగా ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్​లో పలు చిత్రాల్లో నటిస్తోంది. పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​తో ఓ క్రేజీ ప్రాజెక్ట్​లో నటిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతా దేవిగా నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon)

Read more RELATED
Recommended to you

Latest news