సాక్షి ఉద్యోగానికి రాజీనామా చేస్తా అంటూ KSR ప్రకటన చేశారు. అమరావతి మహిళల పై సాక్షి ఛానల్ డిబేట్లో అసభ్యంగా మాట్లాడిన కృష్ణంరాజుతో పాటు సాక్షి ప్రతినిధి కొమ్మినేని ఫోటోలను చెప్పుతో కొట్టి నిరసన తెలిపారు రాజధాని మహిళలు. అయితే కృష్ణంరాజు కామెంట్స్ పై KSR క్షమాపణ చెప్పారు.

మొన్న జరిగిన డిబేట్ పై ఇంత వరకు జగన్ గారు, భారతి గారు నన్ను ఏదన్నా ఇలా జరిగింది అనలేదన్నారు సాక్షి ప్రతినిధి కొమ్మినేని. నా పై అభిమానం, గౌరవం చూపిస్తున్న వైఎస్ జగన్ గారికి, భారతి గారికి కృతజ్ఞతలు చెప్పారు. జగన్ గారికి, భారతి గారికి ఇబ్బంది కలిగితే నేను క్షమాపణ మరియు రాజీనామా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు సాక్షి ప్రతినిధి కొమ్మినేని.
మొన్న జరిగిన డిబేట్ పై ఇంత వరకు జగన్ గారు, భారతి గారు నన్ను ఏదన్నా ఇలా జరిగింది అనలేదు
నా పై అభిమానం, గౌరవం చూపిస్తున్న వైఎస్ జగన్ గారికి, భారతి గారికి కృతజ్ఞతలు
జగన్ గారికి, భారతి గారికి ఇబ్బంది కలిగితే నేను క్షమాపణ మరియు రాజీనామా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను
-KSR pic.twitter.com/MtQHaAT4Ik
— Rahul (@2024YCP) June 8, 2025