Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి అందాల సోయగాలు.. లేటెస్ట్ పిక్స్ వైరల్ !

-

టాలీవుడ్ లోకి అందాల రాక్షసి అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి, ఆ తర్వాత వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన వంటి బ్లాక్ బస్టర్ లో కూడా నటించింది.

అయితే చాలా సూపర్ హిట్ సినిమాల్లో మెరిసిన కూడా హీరోయిన్ గా సత్తా చాటడంతో లావణ్య త్రిపాఠి విఫలమైంది. టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీలో వెనుకబడిపోయింది.

లావణ్యకు, వరుణ్ తేజ్ చెల్లి నిహారిక చాలా బెస్ట్ ఫ్రెండ్, దీంతో మెగా ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ అయినా నిహారిక తరపున లావణ్య త్రిపాఠి ఆ వేడుకలో పాల్గొంటూ ఉండేది.

దీంతో వరుణ్, లావణ్య ప్రేమించుకుంటున్నారని అప్పట్లో పుకార్లు కూడా వచ్చాయి. అప్పట్లో వరుణ్ బెంగుళూరుకు వచ్చి తనకు లవ్ ప్రపోజ్ చేయబోతున్నాడని వస్తున్న వార్తలపై లావణ్య త్రిపాఠి స్పందించింది. ఇది ఇలా ఉండగా తాజాగా లావణ్య త్రిపాఠి పిక్స్ వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news