కొన్ని కొన్ని సార్లు సమాజం ఆలోచనలకు విరుద్ధంగా న్యాయస్థానాలు తీర్పుకు ఇస్తుంటాయి. కోర్టుకు ఇస్తున్న తీర్పుకు చాలా మందికి నచ్చక పోటీ అవకాశాలు ఉన్నాయి. తాజాగా కోల్కతా హై కోర్ట్ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతోంది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి జరిగిన ఒక కేసు విచారణలో భాగంగా కోల్కతా హై కోర్ట్, లివ్ ఇన్ రిలేషన్ షిప్ ను కొనసాగించాలంటే ఆల్రెడీ తాము వివాహం చేసుకున్న భర్త లేదా భార్య అనుమతి తీసుకుని.. మరియు తాము సహజీవనం చేయాలి అనుకున్న మహిళ లేదా స్త్రీకి వివాహం మరియు పిల్లల గురించి తెలిపి కొనసాగించవచ్చని తీర్పును వెల్లడించింది.
సహజీవనం చీటింగ్ కాదు… కోల్కతా హై కోర్ట్ సంచలన తీర్పు !
-