బ్రేకింగ్: రెండు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెంపు

లాక్ డౌన్ ఆలోచన చేస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న నేపధ్యంలో వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రెండు రాష్ట్రాలు లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీ లో లాక్ డౌన్ ని మరో వారం పాటు పెంచుతూ ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ నిర్ణయం తీసుకున్నారు.

lockdown
lockdown

ఈ నెల 17 వరకు ఢిల్లీ లాక్ డౌన్ లో ఉంటుంది. అదే విధంగా ఉత్తరప్రదేశ్ కూడా లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ ని ఈ నెల 17 వరకు పెంచారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ ని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.