వెడ్డింగ్ డెస్టినేషన్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవే రొమాంటిక్…!

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం చూస్తున్నారు. మీరు కూడా మీ ప్రియుడిని కానీ ప్రేయసిని కానీ ఇలా పెళ్లి చేసుకోవాలనుకుంటే కచ్చితంగా మీరు వీటిని చూడాల్సిందే. ఈ ప్రదేశాలలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పైగా ఎంతో రొమాంటిక్ గా కూడా ఉంటుంది. మరి ఇక ఆ బ్యూటిఫుల్ రొమాంటిక్ వెడ్డింగ్ డెస్టినేషన్స్ గురించి చూసేద్దాం.

అలెప్పి:

అలెప్పి కేరళ చాలా బాగుంటుంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం చూసేవాళ్ళు ఇక్కడ కి వెళ్లి పెళ్లి చేసుకోవచ్చు. హౌస్‌బోట్‌ కూడా ఉంటుంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి ఇక్కడ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎప్పటికీ మీకు గుర్తుండిపోతుంది కూడా.

లక్షద్వీప్ ఐలాండ్స్:

డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం చూసేవాళ్ళు ఇక్కడ కి వెళ్లి పెళ్లి చేసుకోవచ్చు. బాగుంటుంది. జీవితాంతం గుర్తుంది పోతుంది. అత్యంత అందమైన ప్రదేశం ఇది. పైగా ఎంతో చక్కగా ప్రశాంతంగా ఉంటుంది.

వాయనాడ్

వాయనాడ్, కేరళ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం బాగుంటుంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం చూసేవాళ్ళు ఇక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు. కచ్చితంగా సాటిస్ఫాయి అవుతారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ఇక్కడ చేసుకున్నా సరే ఎంతో బాగుంటుంది.

పుదుచ్చేరి:

ఈ ప్రదేశం విదేశీ అనుభూతులను కలిగిస్తుంది. ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్‌తో ఎంతో బావుంటుంది ఇది. పాత ఫ్రెంచ్ క్వార్టర్లు, సముద్ర తీర ప్రాంతాలు బాగా ఆకట్టుకుంటాయి. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం చూసేవాళ్ళు ఇక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు. కచ్చితంగా నచ్చేస్తుంది.