ఇండస్ట్రీ లో 44 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రిన్స్ మహేష్ బాబు!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రిన్స్ గా రాజ్యం ఏలుతున్న ఘట్టమనేని మహేష్ బాబు పరిశ్రమకు విచ్చేసి 44 ఏళ్ళు గడిచిపోయింది. ఒక బాల నటుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రను వేసుకున్నాడు. మహేష్ బాబు మొదటిసారి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిత్రం 1979 లో వచ్చిన “నీడ”. ఇక ఆ తర్వాత వరుసగా కొన్ని సినిమాలు బాలనటుడిగా చేశాడు. ఇక మహేష్ బాబు పూర్తి స్థాయి యంగ్ హీరోగా రాజకుమారుడు చిత్రంతో మారాడు, ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది.. ఆ తర్వాత టాలీవుడ్ లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ సూపర్ స్టార్ గా నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు ఆయన వయసు పెరుగుతున్న యువకుడిలాగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సందర్భంగా మహేష్ బాబుకు ఇండస్ట్రీ నుండి ఉదయం నుండి శుభాకాంక్షల వెల్లువ వస్తోంది.

లేటెస్ట్ గా మహెష్ నుండి రానున్న చిత్ర త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరుకారం.. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాట మరియు టీజర్ అంచనాలను బాగా పెంచాయి.

Read more RELATED
Recommended to you

Latest news