బీచ్‌లో మ‌మ‌తా మోహ‌న్ దాస్ అందాల విందు.. బికినీతో రెచ్చిపోయిందిగా !

-

తెలుగు చిత్ర పరిశ్రమలో మమతా మోహన్ దాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించడం తో పాటు ఇంకా ఎన్నో సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది అనే విషయం తెలిసిందే.

ఇక ఈ బ్యూటీ గతంలో అనారోగ్యంతో బాధపడ్డారు. ఇప్పడిప్పుడే.. ఆమె కెరీర్‌ లో ముందుకు సాగుతున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా.. మమతా మోహన్‌దాస్… మాల్దీవులకు వెళ్లారు. అయితే.. మాల్దీవులలో దిగిన తన హాట్‌ ఫోటోలను మమతా మోహన్‌దాస్ షేర్‌ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news