విగ్గు పెట్టుకుని 20 మంది లేడీస్‌ ను మోసం చేసిన ”నూటొక్క జిల్లాల అందగాడు”.. నగ్న వీడియోలు తీసి !

-

బట్టతలకు విగ్గు పెట్టుకుని ఏకంగా 20 మంది యువతులను తన బుట్టలో పడేసుకున్నాడు ఓ యువకుడు. బట్టతలను కవర్ చేసి విగ్గూ పెట్టుకొన్ని మోసాలకు పాల్పడుతున్నాడు కార్తీక్ వర్మ అనే వ్యక్తి. సోషల్ మీడియాలో తానొక ఎన్‌ఆర్‌ఐ అంటూ బుకాయింపు చేస్తూ.. అమ్మాలను ట్రాప్‌ చేశాడు. తన వివాహం కాలేదని చెప్పి సోషల్ మీడియాలో విగ్గు తో ఉన్న ఫోటోలు పెడుతున్న కార్తీక్ వర్మ…. విగ్గుతో చీటింగ్ చేస్తున్నాడు. అందమైన కార్తీక్ వర్మ ఫోటోలు చూసి వల్లో పడుతున్నాడు అమ్మాయిలు.

ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలను మోసం చేసిన కార్తీక్ వర్మ.. అమ్మాయిలతో పరిచయం పెంచుకొని కొన్నాళ్లపాటు సహజీవనం చేశాడు. వ్యక్తిగత సమయంలో తీసిన వ్యక్తిగత ఫోటోలు పెట్టి బ్లాక్మెయిల్ పాల్పడుతున్న కార్తీక్ వర్మ .. ఆంధ్ర, తెలంగాణలో ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలను మోసం చేశాడు. తాజాగా కూకట్పల్లిలోని అమ్మాయిని మోసం చేసి డబ్బులు లాగేసుకున్నాడు కార్తీక్ వర్మ. అయితే.. దీనిపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… కార్తీక్ వర్మను అరెస్ట్ చేశారు పోలీసులు. అంతేకాదు… కార్తీక్ వర్మ పై పీడీ యాక్ట్ చేసిన పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news