1. పగళ్ళు, రాత్రులు సరిసమానంగా ఉండేది ?
ఎ) భూమధ్యరేఖ
బి) కర్కటరేఖ
సి) అంటార్కిటికా
డి) ధృవాలు
2. భూమి సూర్యునికి దగ్గరగా చేరు రోజు?
ఎ) ఉత్తరాయణాంతము
బి) అపహేళి
సి) రవినీచ
డి) దక్షిణాయణాంతము
3. నక్షత్రాలు తూర్పు నుంచి పడమరకు పయనిస్తున్నట్లు కనిపిస్తాయి?
ఎ) విశ్వాంతరాళం అంతా తూర్పునుండి పడమరకు పయనిస్తుంది
బి) భూమిసూర్యుని చుట్టూ తిరుగుతున్నది
సి) భూమి తూర్పు నుండి పడమరకు గుండ్రంగా తిరుగుతున్నది
డి) భూమి పడమర నుండి తూర్పుకు గుండ్రంగా తిరుగుతున్నది
4. సూర్యునికి భూమికి మధ్యగల దూరం అతి తక్కువగా ఏ నెలలో ఉంటుంది?
ఎ) జనవరి
బి) మార్చి
సి) జూన్
డి) సెప్టెంబర్
5. ల్యాండ్ ఆఫ్ సన్ సెట్ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
ఎ) ఫిన్లాండ్
బి) నార్వే
సి) కెనడా
డి) అమెరికా
6. భూమి తన కక్ష్యలో ఎటువైపు నుంచి ఎటువైపుకు తిరుగుతుంది?
ఎ) తూర్పునుంచి పడమరకు
బి) పడమర నుంచి తూర్పునకు
సి) ఉత్తరం నుంచి దక్షిణానికి
డి) దక్షిణం నుంచి ఉత్తరానికి
7. అర్ధరాత్రి సూర్యుడు అని ఏ దేశాన్ని పిలుస్తారు?
ఎ) యు.యస్.ఎ.
బి) జపాన్
సి) నార్వే
డి) దక్షిణ కొరియా
8. ఉదయించే సూర్యుడు అని ఏ దేశాన్ని పిలుస్తారు
ఎ) యు.యస్.ఎ.
బి) జపాన్
సి) నార్వే
డి) దక్షిణ కొరియా
9. భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే రోజు?
ఎ) జనవరి 3
బి) జూలై 4
సి) మార్చి 21
డి) జూన్ 21
10. భూమి మీద రాత్రి పగలు సంవత్సరమంతా సమానంగా ఉండే ప్రాంతం?
ఎ) భూమధ్యరేఖ
బి) కర్కటరేఖ
సి) ఆర్కిటిక్ వలయం
డి) దక్షిణ ధృవం
1. పగళ్ళు, రాత్రులు సరిసమానంగా ఉండేది ?
జవాబు: ఎ. భూమధ్యరేఖ
భూమధ్య రేఖ దగ్గర పగళ్లు, రాత్రులు సరిసమానంగా ఉంటాయి
2. భూమి సూర్యునికి దగ్గరగా చేరు రోజు?
జవాబు: సి. రవినీచ
రవినీచ రోజు సూర్యుడికి దగ్గరగా భూమి చేరుకుంటుంది
3. నక్షత్రాలు తూర్పు నుంచి పడమరకు పయనిస్తున్నట్లు కనిపిస్తాయి?
జవాబు: డి . భూమి పడమర నుండి తూర్పుకు గుండ్రంగా తిరుగుతున్నది
భూమి పడమర నుండి తూర్పుకు గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతున్నందున నక్షత్రాలు తూర్పు నుంచి పడమరకు పయనిస్తున్నట్లు కనిపిస్తాయి
4. సూర్యునికి భూమికి మధ్యగల దూరం అతి తక్కువగా ఏ నెలలో ఉంటుంది?
జవాబు: ఎ. జనవరి
జనవరిలో సూర్యునికి భూమికి మధ్యగల దూరం అతి తక్కువగా ఉంటుంది
5. ల్యాండ్ ఆఫ్ సన్ సెట్ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
జవాబు: డి. అమెరికా
అమెరికాను ల్యాండ్ ఆఫ్ సన్ సెట్ అని పిలుస్తారు?
6. భూమి తన కక్ష్యలో ఎటువైపు నుంచి ఎటువైపుకు తిరుగుతుంది?
జవాబు: బి. పడమర నుంచి తూర్పునకు
భూమి తన కక్ష్యలో పడమర నుంచి తూర్పునకు తిరుగుతుంటుంది. అందుకే సూర్యుడు తూర్పున ఉదయించినట్లు కనిపిస్తుంది
7. అర్ధరాత్రి సూర్యుడు అని ఏ దేశాన్ని పిలుస్తారు?
జవాబు: సి. నార్వే
నార్వేను పిలుస్తారు
8. ఉదయించే సూర్యుడు అని ఏ దేశాన్ని పిలుస్తారు
జవాబు: బి. జపాన్
జపాన్‌ను పిలుస్తారు
9. భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే రోజు?
జవాబు: ఎ. జనవరి 3
జనవరి 3న భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉంటుంది
10. భూమి మీద రాత్రి పగలు సంవత్సరమంతా సమానంగా ఉండే ప్రాంతం?
జవాబు: ఎ. భూమధ్యరేఖ
భూమధ్య రేఖ దగ్గర భూమి మీద రాత్రి పగలు సంవత్సరమంతా సమానంగా ఉంటాయి
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.