మన్నారా చోప్రా మత్తేక్కించే అందాలు

-

బాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. ఈ అమ్మడి పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు గ్లోబల్ భామగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక పెళ్ళయ్యాక కాస్త సినిమాలో స్పీడ్ తగ్గించింది.

 

అయితే ప్రియాంక సోదరి మన్నారా చోప్రా ఇప్పుడు తన అందాలతో కుర్ర కారు మతులు పోగొడుతుంది. మన్నారా చోప్రా, ప్రియాంక చోప్రా కు వరుసకు చెల్లెలు అవుతుంది. ఈ అమ్మడు సినిమాలతో పెద్దగా సందడి చేయకపోయినా తన గ్లామర్ షో తో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు.

సునీల్ హీరోగా వచ్చిన ‘జక్కన్న’ సినిమాలో హీరోయిన్ గా నటించిన మన్నారా చోప్రా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘సీత’ సినిమాలో కూడా నటించారు. మన్నారా చోప్రా తెలుగుతోపాటు తమిళ్ మరియు హిందీ సినిమాల్లో కూడా నటించారు.

మన్నారా బాలీవుడ్ స్టార్స్ ప్రియాంక చోప్రా మరియు పరిణితి చోప్రాలకు బంధువు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలతో రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్యూటిఫుల్ ఏద అందాలు చూపిస్తూ కుర్ర కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news