మంచు మనోజ్ డెడికేషన్ పీక్స్.. ఏకంగా 15 కిలోలు..

-

మంచు మనోజ్ నుండి సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. వరుస వైపల్యాలు రావడంఓ సినిమాలకి కొంత గ్యాపిచ్చాడు. ప్రస్తుతం అహం బ్రహ్మస్మి పేరుతో పాన్ ఇండియా మూవీ మొదలెట్టాడు. అహం బ్రహ్మస్మి ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. దానితో పాటు మరో రెండు సినిమాలని కూడా లైన్లో పెట్టాడు. ఐతే ఆ సినిమాల కోసం మంచు మనోజ్ చాలా డెడికేషన్ చూపించాడు. అందులో తన గెటప్ కోసం ఏకంగా 15కిలోలు తగ్గాడు. ఇంతకుముందు మనోజ్, చాలా లావుగా కనిపించడు.

15కిలోలు తగ్గి చాలా స్మార్ట్ గా ఉన్నాడు. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మనోజ్ బాగా ఆశలు పెట్టుకున్నాడు. చాలా రోజుల గ్యాప్ తర్వాత మనోజ్ నుండి వస్తున్న సినిమాలు కొత్తగా ఉంటాయని చెప్పడానికి మనోజ్ చూపించిన డెడికేషన్ చూస్తే అర్థం అవుతుంది. మరి ఇప్పుడైనా మనోజ్ సక్సెస్ అవుతాడా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news