Silver Price Update : భారీగా పెరిగిన వెండి ధ‌ర‌లు

-

వెండి ధ‌ర‌లు సామాన్య ప్ర‌జ‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి. గ‌త మూడు రోజ‌ల నుంచి విప‌రీతం గా వెండి ధ‌ర‌లు పెరుగుత‌న్నాయి. ఈ రోజు కూడా వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. దీంతో వ‌రుస గా నాలుగు రోజుల పాటు వెండి ధ‌ర‌లు పెరిగాయి. కాగ ఈ రోజు బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉంటే వెండి మాత్రం పరుగులు పెట్టేస్తుంది. పెళ్లి సిజన్ రావ‌డం తో ధ‌ర‌లు ఎలా ఉన్నా.. వెండి ని చాలా మంది కొన‌గోలు చేస్తూ ఉంటారు.

దీంతో మున‌ప‌టి క‌న్నా.. డిమాండ్ పెరిగింది. దీంతో వెండి ధ‌ర‌కు రెక్క‌లు వ‌చ్చాయి. పెళ్లి సిజ‌న్ ముగిసే వర‌కు వెండి ధ‌ర‌లు ఇలాగే పెరుగుతూ ఉంటాయని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. అయితే పెరిగిన ధ‌ర‌ల తో ఈ రోజు దేశ వ్యాప్తం గా ఉన్న ప్ర‌ధాన న‌గ‌రాల్లో వెండి ధ‌ర ఎలా ఉందో చూద్దం.

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గరంలో ఒక కిలో గ్రామ్ వెండి ధ‌ర రూ. 71,400 కు చేరింది.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ని విజ‌య‌వాడ న‌గరంలో ఒక కిలో గ్రామ్ వెండి ధ‌ర రూ. 71,400 కు చేరింది.

దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గరంలో ఒక కిలో గ్రామ్ వెండి ధ‌ర రూ. 67,100 కు చేరింది.

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై న‌గరంలో ఒక కిలో గ్రామ్ వెండి ధ‌ర రూ. 67,100 కు చేరింది.

కోల్ క‌త్త న‌గరంలో ఒక కిలో గ్రామ్ వెండి ధ‌ర రూ. 67,100 కు చేరింది.

బెంగ‌ళూర్ న‌గరంలో ఒక కిలో గ్రామ్ వెండి ధ‌ర రూ. 67,100 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news