టోక్యో ఒలింపిక్స్ ఈ నెల 23 న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. మొదట్లో కరోనా మహమ్మారి కారణంగా అసలు టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయో? లేదో ? అనే సందేహం ఉండేది కానీ… ఎట్టకేలకే ఈ నెల 23 గ్రాండ్ గా ప్రారంభం అయ్యాయి. ఇక ఈ టోక్యో ఒలింపిక్స్ ఆగస్టు 8 వరకు కొనసాగనున్నాయి.
టోక్యో ఒలింపిక్స్ లో ఎక్కువ గోల్డ్ మెడల్స్ సాధించిన దేశాలు వివారాలు ఇప్పుడు చూద్దాం…
జపాన్ – 8 గోల్డ్ మెడల్స్ (మొత్తం పతకాలు 13)
అమెరికా – 7 గోల్డ్ మెడల్స్ (మొత్తం పతకాలు 14)
చైనా – 6 గోల్డ్ మెడల్స్ (మొత్తం పతకాలు 18)
రష్యా -4 గోల్డ్ మెడల్స్ (మొత్తం పతకాలు 12)
గ్రేట్ బ్రిటన్ – 3 గోల్డ్ మెడల్స్ (మొత్తం పతకాలు 07)
రిపబ్లిక్ ఆఫ్ కొరియా -3 గోల్డ్ మెడల్స్ (మొత్తం పతకాలు 07)
ఆస్ట్రేలియా – 2 గోల్డ్ మెడల్స్ (మొత్తం పతకాలు 06)
కొసోవో – 2 గోల్డ్ మెడల్స్ (మొత్తం పతకాలు 02)
ఇటలీ – 1 గోల్డ్ మెడల్స్ (మొత్తం పతకాలు 09)
ఫ్రాన్స్ – 1 గోల్డ్ మెడల్స్ (మొత్తం పతకాలు 05)
టోక్యో ఒలింపిక్స్ లో ఎక్కువ సిల్వర్ మెడల్స్ సాధించిన దేశాలు వివారాలు ఇప్పుడు చూద్దాం…
చైనా – 5 సిల్వర్ మెడల్స్ (మొత్తం పతకాలు 18)
రష్యా -5 సిల్వర్ మెడల్స్ (మొత్తం పతకాలు 12)
టోక్యో ఒలింపిక్స్ లో ఎక్కువ కాంస్య మెడల్స్ సాధించిన దేశాలు వివారాలు ఇప్పుడు చూద్దాం…
చైనా – 7 కాంస్య మెడల్స్ (మొత్తం పతకాలు 18)
అమెరికా – 4 కాంస్య మెడల్స్ (మొత్తం పతకాలు 18)
రిపబ్లిక్ ఆఫ్ కొరియా -4 కాంస్య మెడల్స్(మొత్తం పతకాలు 07)