నేడు తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగానలో ఎప్పుడెప్పుడు అడుగు పెట్టాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న . నిజామాబాద్, మహబూబ్ నగర్ సభల్లో నేడు పాల్గొంటున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు రావడం సంతోషంగా ఉంది. అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
నా ప్రియాతి ప్రియమైన తెలంగాణా సోదర సోదరీమణులారా!! ఇవాళ మన తెలంగాణా గడ్డ మీద అడుగుపెcట్టడానికి ఎంతో ఆసక్తిగా, ఎదురు చూస్తున్నాను… మొదటగా నేను నిజామాబాద్ ర్యాలీలో మాట్లాడిన తరువాత మహబూబ్ నగర్ లో మీతో నా భావాలు పంచుకొంటాను… @BJP4Telangana
— Narendra Modi (@narendramodi) November 27, 2018