మోహన్ బాబుపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం : నాయి బ్రాహ్మణ సంఘం

-

మోహన్ బాబుపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం నాయి బ్రాహ్మణ సంఘం ప్రకటన చేసింది. గత రెండు రోజు కిందట హైదరాబాద్ కు చెందిన నాయి బ్రాహ్మణ సంఘం.. తమ కులాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మంచు మోహన్ బాబు, విష్ణు లపై ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా తిరుపతిలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించింది.

రాష్ట్రంలో మీడియాలో వస్తున్న నాయి బ్రాహ్మణ కి మంచు మోహన్ బాబు ఫ్యామిలీ అన్యాయం చేసిందని వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని.. నాగ శీను పై కేసు పెట్టింది మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తున్న నిక్కీ అనే మహిళ అని నాయి బ్రాహ్మణ సంఘం ప్రకటన చేసింది.

నిక్కి అనే మహిళకు సంబంధించిన హెయిర్ డ్రెస్సింగ్ వస్తువులను దొంగిలించారంటూ ఆమె కేసు పెట్టింది.. మోహన్ బాబు పై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని స్పష్టం చేసింది నాయి బ్రాహ్మణ సంఘం ప్రకటన చేసింది. మోహన్ బాబు నాయి బ్రాహ్మణ కులస్తున్ని అవమానిచారంటు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు.. నాగ శీను అనే వ్యక్తి మిక్కి అనే మహిళ తో సహజీవనం సాగిస్తూ ఆ మహిళను మోసం చేశాడని ఆరోపించారు నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు…

Read more RELATED
Recommended to you

Latest news