మదర్స్ డే స్పెషల్.. మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రూ. 25 లక్షల లోన్ పై భారీ డిస్కౌంట్..

-

మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సొంత బిజినెస్ కోసం లోన్ పొందాలని అనుకొనేవారికి ఇది మంచి న్యూస్ అనే చెప్పాలి.. మదర్స్ డే సందర్భంగా స్పెషల్ ఆఫర్ అందుబాటులో ఉంది. సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారు ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు.. ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా స్పెషల్ ఆఫర్ తీసుకువచ్చింది. సొంతింటి కల సాకారం కోసం హోమ్ లోన్ పొందాలని భావించే వారికి ఈ ఆఫర్ వల్ల ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు..

 

శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా హోమ్ లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజు తగ్గింపు ఆఫర్ తీసుకువచ్చింది. ప్రాసెసింగ్ ఫీజులో ఏకంగా 50 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. రూ. 25 లక్షల వరకు రుణాలకు ఇది వర్తిస్తుంది. మదర్స్ డే సందర్భంగా ఈ ఆఫర్ తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది..కంపెనీకి చెందిన డైరెక్ట్2కస్టమర్ యాప్ ఎస్‌హెచ్‌ఎఫ్ఎల్ ఏస్ ద్వారా హోమ్ లోన్ కోసం అప్లై చేసుకునే వారికి ఈ డీల్ అందుబాటులో ఉంటుంది. మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే నేరుగా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. లేదంటు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

మహిళలకు కోసం స్పెషల్ హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు మాఫీ స్కీమ్ తెచ్చామని వివరించారు. చాలా మంది ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చని ఆయన అంచనా వేశారు.. కస్టమర్లకు ఆఫర్డబుల్, యాక్సెసిబుల్ హౌసింగ్ ఫైనాన్స్ సేవలు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో కంపెనీ ఈ కొత్త స్కీమ్ ఆఫర్ తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు. రూ. 25 లక్షల వరకు లోన్ పొందాలని భావించే వారు ఈ ఆఫర్ పొందొచ్చు.. ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.. పెద్ద మొత్తంతో కూడుకున్న రుణాలు. అందువల్ల వడ్డీ రేటు ఏం కొంచెం తగ్గినా కూడా దీర్ఘకాలంలో ఆ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అందుకే తక్కువ వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ పొందటానికి ప్రయత్నించండి. హోమ్ లోన్ కాస్త పెరిగినా అధికంగా నష్టపోవాల్సి ఉంటుంది.. అందుకే జాగ్రత్త..

Read more RELATED
Recommended to you

Latest news