ఎంపీ ధర్మపురి అరవింద్ తాజా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత రాజకీయ జీవితం ముగిసింది.. దిక్కు దివాన లేదన్నారు ఎంపీ అర్వింద్. అంతేకాకుండా.. ఆమె ఎక్కడ నిలబడిన గెలిచే పరిస్థితి లేదు.. మీ అయ్యా ఎన్‌ఆర్‌ఐలకు,యువత కు,మహిళలకు మేనిఫెస్టోలో ఎం రాసాడు అని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. ‘మీ మేనిఫెస్టో అడుగు.. మీ అయ్యా ని చెప్పు తో కొట్టు.. ఆ తరువాత నా చెప్పుల అపోయింటెంట్ అడుగు.. నేను ఇటాలియన్ చెప్పులే వాడుతా..
నేనేం తప్పు బాషా మాట్లాడిన చెప్పాలి.. ఆమె ముఖం చూస్తే నార్మల్ గా లేదు.. సోషల్ మీడియా లో చాలా పోస్టులు వస్తున్నాయి.. అబ్ నార్మల్ గా కనిపిస్తుంది.. మళ్ళీ నేను ఎక్కడ నిలబడితే అక్కడ పోటీ చేస్తా అంది.. నేను ఇందూరు పార్లమెంట్ లోనే నిలబడతా.. వాళ్ళు నాకు దేవుళ్ళు.. అక్కడి నుండి పోటీ చేయాలి..మాట మీద నిలబడాలి.. బీజేపీ నుండి వందల కోట్ల ఆఫర్ ఎవరు ఇచ్చారు..మీ అయ్యా చెప్పాలి.. ఆమె కు దిక్కున చోట చెప్పుకోవాలి..
నా చెప్పుల బ్రండ్ కూడా చెబుతా.. ఇక్కడ ఉన్న పోలీసులు కూడా దొంగలు.. గులాబీ కండువా లకు అమ్మడు పోయారు.. మహేందర్ రెడ్డి లాంటి యూజ్ లెస్ పోలీస్ బాస్ ని నేను ఇంత వరకు చూడలేదు… అమ్ముడు పోయిన సరుకు ఎంపీల పైన ఎన్నోసార్లు దాడులు జరిగాయి.. నా మీద దాడి కొత్త కాదు.. నేను ఎన్‌ఎస్‌జీ వాళ్ళని పెట్టుకున్న వాళ్ళు కలిస్తే చస్తారు… చేతగాని మహేందర్ రెడ్డి.. ఆయన తో ఎం కాదు.. అక్కడ టీఆరెస్ ది కాదు..మహేందర్ రెడ్డి ది తప్పు.. ఇండిపెండెంట్ గా ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు.. ఆమె ఎన్నికలే గెలవలేదు.. ఈరోజు ఆమె పక్కన కూర్చున్న ఎమ్మెల్యేలు ఆమెను ఓడగోట్టారు.. నేను ఆమె మీద ఎం అనుచిత వ్యాఖ్యలు చేసాను.. మల్లికార్జున్ ఖర్గే ఫోన్ కి ఫోన్ చేశారని చెప్ప..లేదంటే ఖండిచమని చెప్పు.. ఈమె లేకిపనులు చేస్తేనే ఇందూరు ప్రజలు ఓడగొట్టారు.. నేను ఆక్సిడెంటల్ గా గెలిచాను అంటున్నారు.. మరోసారి ఇందూరు నుండి పోటీ చేస్తా ఇప్పుడు గెలువు..’ అని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించారు.