IPL 2022 : నేడు ముంబైతో తలపడనున్న చెన్నై..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య 33 వ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 7.30 గంటలకు ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో జరుగనుంది. రెండు జట్లు… ఈ సీజన్‌ లో… ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ముంబై ఒక్క మ్యాచ్‌ కూడా గెలువలేదు. ఇక చెన్నై ఒక్క మ్యాచ్‌ గెలిచింది.

జట్ల అంచనా :

ముంబై ఇండియన్స్ : ఇషాన్ కిషన్ (WK), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలన్, జయదేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి.

Read more RELATED
Recommended to you

Latest news