నా భార్య కి డ్రైవర్ తో లింక్ వుంది.. సీక్రెట్స్ రివీల్ చేసిన నరేష్..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గతంలో హీరోగా తన కెరీర్ ను మొదలుపెట్టిన నరేష్ ఆ తర్వాత అవకాశాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిమితమయ్యారు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన వైవాహిక జీవితంలో మాత్రం భార్యలను మెప్పించలేకపోయారని చెప్పవచ్చు. అలా ఏకంగా మూడు వివాహాలు చేసుకుని ముగ్గురితో కూడా వివాహ బంధం తెగదంపులు చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోని ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ను నరేష్ వివాహం చేసుకోబోతున్నాడు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు ఇంకా విడాకులు ఇవ్వలేదని విడాకులు ఇవ్వకుండానే ఇంకొక ఆవిడను ఎలా వివాహం చేసుకుంటాడు అంటూ మీడియా ముందు ప్రశ్నించడం ప్రస్తుతం పెద్ద హాట్ టాపిక్ గా మారింది..

అయితే ఇటీవల ఒక కన్నడ సినిమాలో నటిస్తున్న నరేష్ ప్రస్తుతం ప్రెస్ మీట్ ద్వారా ఆయన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ తన భార్య రమ్య రఘుపతి గురించి కూడా రహస్యాలు చేశారు.. రమ్య రఘుపతి గురించి మాట్లాడుతూ ఆమె ఏ రోజు కూడా భార్య లా ప్రవర్తించలేదు అని, తన దగ్గర పనిచేసే ఒక డ్రైవర్ తో ఎఫైర్ పెట్టుకుందని చెబుతూ ఈ విషయాన్ని మరింత పెద్దది చేశారు నరేష్. ఇక ఈ క్రమంలోని ఒకసారి ఇంట్లో ఫంక్షన్ ఏర్పాటు చేసినప్పుడు మేల్ క్యాబ్ డ్రైవర్ ను ఆమె తీసుకొచ్చిందని.. అతని తో ఎఫైర్ పెట్టుకుందని కూడా నరేష్ వెల్లడించారు.

అంతేకాదు నీ పద్ధతి బాగాలేదు అని అడిగినందుకు ఆమె చెత్త వివరణలు ఇచ్చింది.. పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత గ్రహించి ఆమెను దూరం పెట్టాను అని నరేష్ తెలిపారు . ఇక త్వరలోనే ఆమెతో విడాకులు తీసుకోబోతున్నాను అని కూడా స్పష్టం చేశారు నరేష్.

Read more RELATED
Recommended to you

Latest news