కాళేశ్వరంపై ఏపీ మంత్రి నారా లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ఎందుకు కట్టారు..? రెగ్యులేటరీ పర్మిషన్ ఉందా? అంటూ మంత్రి నారా లోకేష్. సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలను లిఫ్ట్ చేసి బనకచర్ల కడితే తప్పేంటి..? అని ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ది కోసం కావాలనే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణకు వచ్చే పెట్టుబడులను మేం ఏనాడైనా అడ్డుకున్నామా..? ఎక్కడున్నా తెలుగు ప్రజలు నెంబర్ వన్ గా ఉండాలన్నదే టీడీపీ ఆకాంక్ష అన్నారు.