ప్రమాదకర కరోనా ఓమిక్రన్ XBB.15 వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. ఈ వేరేటితో ఇప్పటికే చైనా అల్లాడుతుంది. తాజాగా ఈ వేరియంట్ తొలి కేసు గుజరాత్ లో నమోదయింది. ఓమిక్రాన్ BQ.1 తో పోలిస్తే ఇది 120 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని అమెరికన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీన్ని సూపర్ వేరియంట్ గా పేర్కొంటున్నారు నిపుణులు.
ఇది అన్ని రకాల వేరియంట్లకన్నా వేగంగా మన వ్యాధి నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందని పేర్కొంటున్నారు. ఫార్వర్డ్ యూనివర్సిటీతో ఎన్నో సంవత్సరాల పాటు పని చేసిన ఎరిక్ ఈ హెచ్చరికలు జారీ చేయడం సంచలనం అవుతుంది.
⚠️NEXT BIG ONE—CDC has royally screwed up—unreleased data shows #XBB15, a super variant, surged to 40% US (CDC unreported for weeks!) & now causing hospitalization surges in NY/NE.➡️XBB15–a new recombinant strain—is both more immune evasive & better at infecting than #BQ & XBB.🧵 pic.twitter.com/xP2ESdnouc
— Eric Feigl-Ding (@DrEricDing) December 30, 2022