సైనికుడి కాళ్లపై పడ్డ చిన్నారి.. వీడియో వైరల్

-

దేశానికి అన్నదాత వెన్నుముక అంటారు. అలాగే దేశానికి ఆర్మీ సైన్యం కూడా ఎంతో ముఖ్యం. దేశంలో అన్నదాత మరియు ఆర్మీ సిబ్బంది లేకపోతే… ఆ దేశం నాశనం అవడం ఖాయం. ఇక.. ఆర్మీ సిబ్బంది… బార్డర్లో తమ ప్రాణాలు అర్పించి మరి… దేశాన్ని కాపాడుతారు. ఇప్పుడు యుద్ధం వచ్చినా… సై అంటారు. దేశ సేవ కోసమే తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమై… సైన్యంలో చేరుతారు.

అలాంటి దేశ ఆర్మీలకు మన ఇండియాలో చాలా గౌరవం ఉంది. ప్రతి ఒక్కరు ఆర్మీ సిబ్బందిని మర్యాదగా, గౌరవంగా పిలుస్తారు. ఇది ఇలా ఉండగా… తాజాగా ఓ రైల్వే స్టేషన్ లో ఓ చిన్నారి చేసిన పనికి… అందరు ఫిదా అవుతున్నారు. రైల్వే స్టేషన్లో… తన తండ్రి… దేశసేవ కోసం… బయలుదేరాడు. ఈ నేపథ్యంలోనే తన చిన్నారి.. అతని కాళ్లపై పడి… దేశభక్తిని చాటుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకేంటి ఈ వీడియోను మీరు ఓసారి చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news