ఇండియాలో కొత్తగా 5,676 కరోనా కేసులు నమోదు

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కూడా పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 5,676 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం ఇండియాలో 37,093 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,70, 900 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 94. 99 శాతంగా ఉంది. ఇక అటు ప్రస్తుతం సమ్మర్ సీజన్ కొనసాగుతోంది. మనకు ఉన్న మూడు సీజన్ ల కన్నా ఈ సీజన్ లోనే ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. సూర్యుని నుండి వెలువడే వేడిమిని తట్టుకోలేక అల్లాడిపోతారు.