కార్తీక మాసం స్పెషల్‌

ఉసిరి చెట్టుకు కార్తీకంలో ప్రాధాన్యం ఎందుకు ?

కార్తీక మాసం వచ్చిందటే ఉసరికాయకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. స్నానాలు ఆచరించే దగ్గర నుంచి దీపాలు, ఆహారం ఇలా అన్నింటిలో ఉసిరిని తప్పక ఉపయోగిస్తారు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి తెలుసుకుందాం… ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీకమాసంలో ఈ ఉసిరిక వృక్షం కింది భోజనం చేయడం...

కార్తీకంలో నదీస్నాన విశేషాలు ఇవే !

కార్తీక మాసం అంటేనే స్నానం, దీపం, దానం, ఉపవాసాలకు ప్రతీతి. దీనిలో స్నానం.. ముఖ్యంగా నదీ స్నానం గురించి తెలుసుకుందాం… సూర్యడు ఉదయించకముందే, నక్షత్రాలు ఇంకా కనిపిస్తుండగానే కార్తీక మాసంలో, భూమి నుంచి వెలువడిన జలాలతో స్నానం చేయాలన్నది నియమం. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పెరుగుతుండే సమయం. ఆ మాసాన్ని ఆధ్యత్మిక...

కార్తీకంలో తులసీ కోట పూజ ఎప్పుడు చేయాలి?

కార్తీకమాసం శివకేశవుల పూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో శివారాధన చేసేవారికి పుణ్యఫలం చేకూరుతుందని పండితులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది నవంబర్‌ 8,9 తేదీల్లో ఏకాదశి, ద్వాదశి తిథులు వస్తున్నాయి. ఆ రోజుల్లో ఏం చేయాలో తెలుసుకుందాం.. కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశులకు...

కార్తీకంలో ఇలా ఒక్కరోజు చేసినా నెల చేసిన ఫలం వస్తుంది!!

కార్తీకం పరమపవిత్రమైన మాసం. ఈనెల అంతా నియమబద్దంగా స్నానం, దీపారాధన, ఉపవాసం, అభిషేకం, దానం చేస్తే అనంత పుణ్యఫలితం వస్తుంది. ఇహలోక సుఖాలే కాకుండా మోక్షప్రాప్తి కలుగుతుంది. అయితే నెలంతా కఠినమైన ఈ దీక్షలు చేయడం అందరి వల్ల కాదు. అటువంటి వారు కనీసం కింది చెప్పిన రోజుల్లో ఆయా పూజలు, ఉపవాసాలు చేస్తే...

కార్తీకస్నానం ఎప్పుడు ఎలా చేయాలో తెలుసా..

మాసాలల్లో కార్తీకమాసం పరమ పవిత్రమైనది. కార్తీక దామోదర మాసంగా ప్రఖ్యాతిగాంచిన ఈ నెలలో స్నానం, దీపారాధన, ఉపవాసం, అభిషేకం, వనభోజనాలు ఈ నెలకు ప్రత్యేకమైన అంశాలు. అయితే చాలామందికి స్నానం ఎప్పుడు చేయాలి? ఎక్కడ చేయాలి అనే అంశాలపై రకరకాల సందేహాలు ఉన్నాయి. వీటన్నింటికి నివృత్తికోసం చదవండి... కార్తీకస్నానం: ఏ మాసానికి లేని ప్రత్యేకమైన ఆచారం...

నాగులచవితినాడు ఇలా చేస్తే సకల శుభాలు మీ సొంతం !

(నవంబర్‌ 18 నాగులచవితి ప్రత్యేకం) కార్తీకం అంటే కార్తీకేయుడి మాసం. అంటే సుబ్రమణ్యస్వామికి అత్యంత ప్రీతికరమైన మాసంగా కూడా పేరుగాంచింది. ఈ మాసంలో మొదట వచ్చే పెద్ద పండుగ నాగులచవితి. ఈరోజు ప్రాతఃకాలంలో లేచి స్నానసంధ్యానుష్టానాలు అంటే పూజ కార్యక్రమాలు చేసుకుని దగ్గర్లోని పుట్టలో ఆవుపాలు పోయాలి. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం.. దీపారాధనకు నువ్వుల నూనె...

కార్తీకంలో ఏ రోజు ఏ దేవుడిని పూజిస్తే ఏం ఫలమో తెలుసా!!

కార్తీకం అంటేనే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే మాసం. కృత్తిక నక్షత్రంలో పూర్ణిమ రావడం వల్ల దీన్ని కార్తీకం అంటారు. స్వచ్ఛమైన శరత్ కాలం వెన్నెలతో నిండుగా భాసించే ఈ కాలంలో ప్రకృతి మార్పులు వేగంగా చోటుచేసుకుంటాయి. ఈ నెల నుంచి రకరకాల దీక్షలు కూడా ప్రారంభమవుతాయి. అయితే ఈ నెలరోజులపాటు ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత...

కార్తీక “దీప దానం” చేస్తే కలిగే ఫలాలు.. దీపదానం అంటే??

షోడశదానాల్లో దీపదానం వల్ల విశేషమైనేది శాస్త్ర సమ్మతమైన విషయం. కార్తీకం అంటే దీపాలకు ప్రధానమైన మాసం. ప్రవహించే నదుల్లో దీపాలను వదలడం, ఇంట్లో దేవుని దగ్గర, తులసీ దగ్గర, ధాత్రీ అంటే ఉసరిక చెట్టు దగ్గర దీపం పెట్టడంతోపాటు సాయంత్రం అంటే ప్రదోష కాలంలో దేవాలయం/ఇంటిపైన ఆకాశ దీపాన్ని పెట్టుకోవడం ప్రధానమైనవి. దీంతోపాటు ఈ మాసంలో...

కార్తీక మాసంలో విశేషమైన రోజులు ఇవే !

ఈఏడాది కార్తీకమాసం నవంబర్ 16 సోమవారం నుంచి ప్రారంభం. హిందువులకు విశేషమైన, పవితరమైన మాసాలలో కార్తీకం ఒకటి. ఇది కార్తీకదామోదర మాసంగా ప్రసిద్ధి చెందింది. తేదీలవారీగా కార్తీకంలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం.. నవంబర్ 16 కార్తీక మొదటి సోమవారం, భగినీహస్త భోజనం, నవంబర్ 18 బుధవారం నాగులచవితి, నవంబర్ 20...

తిరుమలలో కార్తీక మాస మహావ్రత దీక్ష !

టీటీడీ తొలిసారి కార్తీక మాసం మొత్తం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి విశేషాలు తెలుసుకుందాం… – కార్తీక మాసంలో ఏ రోజు ఏ వ్రతం ఎలా చేయాలి, వాటి ఫలితాలు, ఇందుకు సంబంధించిన ప్రవచనాలు, వ్యాఖ్యానాలు వీక్షకులను ఆకట్టుకునేలా రూపొందించాలి. సనాతనధర్మ ప్రచారంలో భాగంగా కార్తీక మాసం ప్రాముఖ్యత ను వివరిస్తూ నవంబరు 16...
- Advertisement -

Latest News

స్టార్ హీరోల స్పీడ్‌ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు

కరోనా లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్‌లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్‌నే ఫాలో...
- Advertisement -