కార్తీక మాసం స్పెషల్‌

శివరాత్రి : జడలు ఉన్న శివలింగం ఈ ఆలయ ప్రత్యేకం..

కార్తీకం.. శివారాధనకు అత్యంత పవిత్రమైన మాసం. కేవలం ఆరాధనే కాదు అణువణువు శివనామ స్మరణ, క్షేత్ర సందర్శన చేస్తే శివానుగ్రహం లభిస్తుంది. శివుడి లీలలు అద్భుతం. ఆయన రూపాలు అనేకానేకం. అటువంటి వాటిలో మనకు దగ్గర్లోని ఒక క్షేత్రం గురించి తెలుసుకుందాం... భగవంతుడు తన భక్తులను కాపాడటానికి అనేక చోట్ల అనేక రూపాలలో కొలువు...

శివరాత్రి : నియమాలు లేకుండా జపించినా సర్వాన్ని ప్రసాదించే శివమంత్రం ఇదే

శివం అంటేనే మంగళం. అటువంటి శివుడిని ఆరాధిస్తే సమస్తం వస్తాయి అనడంలో సందేహం లేదు. అయితే ఆయన ఆయా రూపాల్లో ధ్యానం, జపం, తపం, అభిషేకం చేస్తే ఆయా ఫలాలలను శ్రీఘ్రంగా ఇస్తాడు. ఇక ఒక మంత్రాన్ని ఉపదేశించడానికి లేదా స్మరించడానికి ఎన్నో నియమాలు, నిబంధనలు ఉంటాయి. మంత్రాల విషయంలో నియమాలను ఉల్లంఘించకూడదని శాస్త్రం...

శివరాత్రి : శివుడికి మారేడుదళాలతో ఎందుకు పూజిస్తారు?

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పపాసంహారం ఏకబిల్వం శివార్పణం!! శివభక్తులకు పై శ్లోకం సుపరిచితమే. పరమ శివుడికి బిల్వార్చన అంటే మారేడుదళాలతో అర్చన చేయడమనేది అత్యంత శ్రేష్ఠమని ప్రతీతి. పురాణాలు, వేదాలు, శాస్ర్తాలు ఈ విషయాన్ని పేర్కొంటున్నాయి. ఇక మరో పాట.. మారేడు నీవని ఏరేరి తేనా?! మారేడు దళములు నీ పూజకు... అన్నాడు కవీశ్వరుడు వేటూరి....

పాలమూరు వజ్రం ఏ జ్యోతిర్లింగంలో ఉండేదో తెలుసా?

కార్తీకమాస పుణ్యకాలంలో శివుని లీలలు గురించి తెలుసుకోడం.. శివాభిషేకం , పంచాక్షరీ మంత్రాన్ని జపించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉండటమేకాకుండా గోదావరి జన్మస్థానం దగ్గరలోని ప్రముఖ క్షేత్రం. ఆ వివరాల కోసం తెలుసుకుందాం.... మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లాలో నాసిక్ నగరానికి సుమారు 28 కి.మీ. దూరంలో వుంది త్రయంబకేశ్వరం....

సోమవారం ఈ కథ చదివితే శివానుగ్రహం తప్పక లభిస్తుంది!

సోమవారం ఈ కథ చదివితే.. కార్తీకంలో శివారాధన ఎంత ముఖ్యమో శివభక్తుల చరిత్రను గుర్తుచేసుకోవడం లేదా చదవడం కూడా ముఖ్యమే. శివభక్తుల చరిత్రను తెలుసుకున్నా, మననం చేసుకున్నా శివానుగ్రహం శ్రీఘ్రంగా లభిస్తుందని పురాణాలు పేర్కొన్నాయి. ఇక శివభక్తుల గురించి తల్చుకోగానే మార్కండేయుడి పేరు వెంటనే స్ఫురిస్తుంది. పిల్లల్లో భగవంతుడి పట్ల విశ్వాసాన్నీ, అనుకున్నది సాధించడంలో...

మొట్టమొదటి జ్యోతిర్లింగం ఏదో తెలుసా?

జ్యోతిర్లింగం అంటే అందరికీ గుర్తువచ్చే శ్లోకం '' సౌరాష్ట్రే సోమనాథంచ...'' మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథ్‌. కార్తీకంలో శివ సంబంధ విశేషాలు తెలుసుకుంటే శివానుగ్రహం కలుగుతుంది. సోమనాథంలోని శివ విశేషాలు తెలుసుకుందాం... ''సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే, జ్యోతిర్మయం చంద్రకలవతంసం భక్తిప్రదానాయ క్రుపావతీర్థం, తం సోమనాథం శరణం ప్రపద్యే'' స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన...

శివపార్వతుల దశావతారాల గురించి మీకు తెలుసా!!

విష్ణుమూర్తి దశావతారాల గురించి అందరికీ తెలుసు... కానీ పార్వతీపరమేశ్వరుల దశావతాతాల గురించి చలా మంది వినివుండరు . అవేమిటోతెలుసుకుందాం... అవతారం అనగా దిగుట, పైనుండి క్రిందికి వచ్చుట. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు. దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండు దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం. ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు...

కార్తీకమాసంలో ఈ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తే!

కార్తీకమాసం అంటే మహాశివుణికి చాలా ఇష్టం. ఈ మాసంలో పుణ్యక్షేత్రాలైన పంచారామాలు దర్శిస్తే శ్రేష్టమని చెప్తారు. ఎప్పుడో వెళ్లేకంటే కార్తీకమాసంలో ఈ పంచారామాలను దర్శించుకుంటే మంచిది. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగం ముక్కలై 5 ప్రదేశములలో పడింది. ఆ 5 క్షేత్రములే పంచారామాలుగా ప్రసిద్ధిగాంచాయని పురాణం చెబుతున్నది. మరి ఆ...

మంగళవారం దేవ దీపావళి!!

కార్తీకంలో ప్రతిరోజు పరమ పవిత్రమైనవే. అందులో సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి మరింత విశిష్టమైనవి. నవంబర్‌ 12 మంగళవారం కార్తీక పౌర్ణమి. ఈ మాసంలో మరో పర్వదినం. ఈ పౌర్ణమిని దేవ దీపావళిగా కూడా వ్యవహరిస్తారు. ఇది శక్తి ఆరాధనకు ముఖ్యమైనది. సహస్రార చంద్రకళా స్వరూపిణి అయిన జగదంబ శ్రీలలితా మహాత్రిపురసుందరిని ఆరాధిస్తే అనంతమైన ఫలాలు లభిస్తాయి....

కార్తీకంలో చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

కార్తీకంలో పవిత్ర జీవనం చాలా ముఖ్యం. అయితే ఈ నెలలో కొన్ని నియమాలను పాటిస్తే మంచిది. సైన్స్‌ పరంగా, ఆధ్యాత్మిక పరంగానూ మేలుచేసే వీటిగురించి తెలుసుకుందాం... ఈ మాసంలో ఇవి చేయరాదు తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోవడం, ద్రోహ బుద్ధి, పాపపు ఆలోచనలు, దైవదూషణ, దీపారాధనలకు తప్ప నువ్వుల నూనెను ఇతరత్రా...
- Advertisement -

Latest News

స్టార్ హీరోల స్పీడ్‌ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు

కరోనా లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్‌లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్‌నే ఫాలో...
- Advertisement -