కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో రేషన్ కార్డులను రద్దు చేసేందుకు అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. పలువురు అక్రమంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం… ఉచితంగా అందించే బియ్యం, గోధుమలు మరియు కందిపప్పు నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు రేషన్ కార్డులను కూడా రద్దు చేసేందుకు సిద్ధమవుతోంది. అనర్హులందరి పూర్తి జాబితాను, రేషన్ డీలర్లకు పంపనుండగా… కన్ను చెల్లించేవారు అలాగే 10 ఎకరాల భూమి కంటే ఎక్కువ భూమి ఉన్నవారి రేషన్ కార్డులను రద్దు చేసేందుకు సిద్ధమవుతోంది కేంద్రం. అంతేకాదు నాలుగు నెలలుగా రేషన్ తీసుకొని వారి రేషన్ కార్డులు కూడా రద్దు చేసేందుకు రెడీ అయింది.