బ్రేకింగ్: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకు కరోనా ప్రాథమిక లక్షణాలు కనపడటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నా అని… తనకు పాజిటివ్ వచ్చినట్టు ఆయన ట్వీట్ చేశారు.

తాను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను అని, దేశ రాజధాని ఢిల్లీలో తన చికిత్స తీసుకుంటున్నట్లు అమిత్ షా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంపై హోం శాఖ వర్గాలు ఇంకా ప్రకటన చేయలేదు. ఆయన ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా.. ఢిల్లిసిఎం అమిత్ షా… హోం శాఖ అధికారులు… ప్రధాని కార్యాలయ అధికారులు, ఢిల్లీ సిఎం ని కలిసారు.