BREAKING : న్యూజిలాండ్ కెప్టెన్ గా టిమ్ సౌతీ

-

BREAKING : న్యూజిలాండ్ కెప్టెన్ గా టిమ్ సౌతీ నియామకం అయ్యాడు. ప్రస్తుత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియం సన్ స్థానంలో సౌతీ… నియామకం అయ్యారు. కేన్ మామకు గాయం కావడం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది న్యూజిలాండ్ బోర్డ్. దీంతో ఇండియాతో జరిగే మరో రెండు టి20 లకు కేన్ మామ దూరం కానున్నాడు.

ఇక కేన్ మామ స్థానంలో మార్క్ చాపన్ న్యూజిలాండ్ జట్టులోకి వచ్చారు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేయగా.. ఐసీసీ తన ట్విట్టర్ వేదికగా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news