BREAKING : రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్

-

న్యూజిలాండ్ జట్టుకు మరో షాక్‌ తగిలింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోలిన్ డి గ్రాండ్‌హోమ్.. సంచలన నిర్నయం తీసుకున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కు కోలిన్ డి గ్రాండ్‌హోమ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

36 ఏళ్లు కోలిన్ డి గ్రాండ్‌హోమ్.. న్యూజిలాండ్‌ జట్టులో ఆల్‌ రౌండర్‌ గా.. జట్టుకు ఎన్నో సేవలు అందించారు. అయితే.. తన పర్సనల్‌ లైఫ్‌ కారణంగా రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు తాజాగా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news