నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NHAI లో ఖాళీలు..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవే..! అధికారిక వెబ్‌సైట్ https://nhai.gov.in/ లో చూడొచ్చు.

 

ఇందులో మొత్తం 42 ఖాళీలున్నాయి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగం లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 12 చివరి తేదీ. ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి నోటిఫికేషన్‌లో ఇచ్చిన ఎడ్రస్ కి పంపాలి. దీనిలో మొత్తం 41 ఖాళీలు ఉండగా..మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 24, డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 12, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 6. బీకామ్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా సర్టిఫైడ్ మేనేజ్‌మెంట అకౌంటెంట్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ పాస్ కావాలి.

GM (HR &Admn.)-I A, National Highways Authority of India, Plot No: G – 5&6, Sector – 10, Dwarka, New Delhi – 110075. ఈ ఎడ్రెస్ కి పంపాలి.

Read more RELATED
Recommended to you

Latest news