ఎద అందాలతో రెచ్చగొడుతున్న నిక్కి తంబోలి..

-

సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ హీట్ పెంచే బ్యూటీ నిక్కీ తంబోలి. ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ భామ తనకంటూ ఫాలోయింగ్‌ను సంపాదించుకొన్నది. నిక్కి తంబోలి ధరించే బట్టలు, స్టైల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా నిక్కి తంబోలి త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

బిగ్‌బాస్ హిందీ 14 సీజన్‌లోకి ప్రవేశించిన నిక్కి తంబోలి టాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రంలో శృంగారపరమైన పాత్రతో హాట్ హాట్‌గా కనిపించింది. ఆ తర్వాత కాంచన 3, తిప్పర మీసం చిత్రాల్లో అందాల తారగా మెప్పించారు. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించడంతో తెలుగు సినిమాకు దూరమైంది.

బిగ్‌బాస్ తెలుగు 14 సీజన్ తర్వాత నిక్కి తంబోలి ఖంత్రోకి ఖిలాడీ 11 సీజన్‌లో భాగమైంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి హోస్ట్‌గా దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఈ షో ద్వారా మరింత పాపులారిటిని సంపాదించుకొన్నది. అలా శృంగార తారగా మారిన నిక్కి తంబోలి హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అయ్యాయి.

నిక్కీ తంబోలి తాజాగా త‌న ఇన్‌స్టాగ్రాములో ఉబికి వ‌స్తున్న ఎద అందాల‌ని ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేసింది. ఈ అమ్మ‌డి క్యూట్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయి. మెస్మ‌రైజింగ్ లుక్స్ తో ఈ అందాల ముద్దుగుమ్మ మైమ‌రిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ లుక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

నిక్కి తంబోలి షేర్ చేసిన ఫోటోలో ఆమె శరీరం భాగాలు మరింత ఆకట్టుకొంటున్నాయి. ఎద అందాలతో కవ్వించేలా కనిపించింది. పొట్టపై యాబ్స్‌ నాజుకూగా కనిపించింది. సిల్వ‌ర్ క‌ల‌ర్ డ్రస్‌లో పలు భంగిమల్లో తన అందాలను, నడుము ముడతలను చూపిస్తూ అభిమానులకు గ్లామర్ ట్రీట్ అందించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news