ఆస్పత్రి పాలైన ఐటెమ్ సాంగ్ క్వీన్‌ నోరా ఫతేహి

-

బాలీవుడ్ నటి నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్స్ తో మెప్పించింది ఈ బ్యూటీ. తెలుగులో టెంపర్ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ పెద్ద హిట్ అయింది. దీంతో బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను కూడా అందుకుంది ఈ బ్యూటీ.

Nora Fatehi Breaks All Hell Loose With Her S*xiest Looks In Black Cut-Out  Outfit Being True To Her Recent Song 'Sexy In My Dress' & Turns Out To Be  The S*x Bomb

సూపర్ డ్యాన్సర్ అండ్ ఐటెమ్ సాంగ్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న నోరా ఫతేహి.. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూనే రియాలిటీ షోస్ జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అయితే ఈ హాట్ బ్యూటీ తాజాగా ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఇందుకు సంబంధించి ట్వీట్ చేశాడు. ‘నోరా గత రాత్రి ఆస్పత్రి పాలైంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న రైట్ సిలికాన్ బ్రెస్ట్ బ్లాస్ట్ అవడంతో ఇన్‌ఫెక్షన్ అయింది. దీంతో అర్జెంట్‌గా హాస్పిటల్‌లో జాయిన్ అయింది’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఉమైర్ మైండ్ కూడా బ్లాస్ట్ అయినట్లుందని, అందుకే ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నాడని తిట్టిపోస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news