గుడ్‌న్యూస్‌..560 అంగన్‌వాడీ సూపర్‌ వైజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

-

నిరుద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 560 గ్రేడ్ 2 అంగన్ వాడి సూపర్వైజర్ పోస్టులు పరిస్థితికి వచ్చే నెలలో నోటిఫికేషన్ వెలువడనుందని… రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు. పరీక్షలు రాసే వారి వయోపరిమితిని 40 సంవత్సరాల నుంచి 50 వరకు పెంచినట్లు కూడా ప్రకటన చేశారు.

ఆషా కార్యకర్తలు, అంగన్ వాడి హెల్పర్ లకు జీతాల విషయంలో దేశంలో ఏపీనే మొదటి స్థానంలో ఉందని మంత్రి వివరించారు. అంగన్వాడీ వర్కర్లకు చెల్లిస్తున్న జీవితాల్లో దేశంలోనే టాప్ 5 రాష్ట్రాలలో ఇది ఒకటి అని తెలిపారు.

ఇలాంటి ప్రభుత్వం మీద ప్రతిష్టను దిగజార్చు చేయడానికి తెలుగుదేశంలోని జాతి మనుషులు, ఎర్ర పార్టీలోని స్వజాతి మనుషులతో కుమ్మకై రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని నిప్పులు చెరిగారు. వీరి లక్ష్యం మహిళల అభ్యున్నతి కాదని… తొందరగా చంద్రబాబు ను గద్దె మీద కూర్చో బెట్టడమే వార్ లక్ష్యమని మంత్రి తానేటి వనిత చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news