నవంబర్ నెలలో బ్యాంకులకు పది రోజులు సెలవులు…!

-

బ్యాంక్ లో మనకి ముఖ్యమైన పనులు ఉంటాయి. సమయానికి పూర్తి చేసుకోవాలని అనుకునే సరికి బ్యాంక్ సెలవు అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక బ్యాంకులు ఏయే రోజులు సెలవు అనేది ముందే తెలుసుకోవాలి.

ఈ నెల లో బ్యాంకులకు 10 రోజులపాటు సెలవులు ఉన్నాయి. అయితే ఎప్పుడు, ఏ చోట సెలవో ఇప్పుడే చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. 10 రోజులు సెలవులు. మరి వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

నవంబర్‌ 1న – కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం కారణంగా బెంగళూరు, ఇంఫాల్‌లో సెలవులు.
నవంబర్ 6 – ఆదివారం
నవంబర్ 8 – అగర్తల, బెంగళూరు, గ్యాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, కోచి, పాణాజి, పాట్నా, షిల్లాంగ్, తిరువనంతపురంలో గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి మూలంగా బ్యాంకులు పని చేయవు.
నవంబర్ 11 – కనకదాస జయంతి, వంగల పండుగ సందర్భంగా బెంగళూరు, షిల్లాంగ్‌లో సెలువు బ్యాంకులు పని చేయవు.
నవంబర్‌ 12 – రెండో శనివారం
నవంబర్‌ 13 ఆదివారం
నవంబర్‌ 20 – ఆదివారం
నవంబర్‌ 23 – సేంగ్‌ పండగ సందర్భంగా షిల్లాంగ్‌లో సెలవు
నవంబర్‌ 26- నాలుగో శనివారం
నవంబర్‌ 27 – ఆదివారం

 

Read more RELATED
Recommended to you

Exit mobile version