ఫ్లిప్ కార్ట్ లో కొనసాగుతున్న భారీ ఆఫర్లు..75% డిస్కౌంట్ తో..

-

దసరా,దీపావళి పండుగలకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అన్నీ కూడా కొన్ని బ్రాండ్‌ వస్తువులకు భారీ డిస్కౌంట్ లను అందించిన సంగతి తెలిసిందే..ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్ ఇటీవల దాదాపు నెల రోజుల పాటు వివిద సేల్స్ తో వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే..అయితే.. ప్రస్తుతం ఎలాంటి సేల్ లేకపోయినా.. తగ్గడం లేదు..ఫ్లిప్‌కార్ట్ ల్యాప్‌టాప్ డెలివరీ, ఓపెన్ బాక్స్ డెలివరీ సిస్టమ్ అంటే ఏంటీ, ఓపెన్ బాక్స్ డెలివరీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది..

ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను అందించనున్నట్లు తెలిపింది. ఆ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.మోటోరోలా రెవో 2 టీవీ, మోటోరోలా రెవో 2 ఫీచర్స్, మోటోరోలా రెవో 2 స్పెసిఫికేషన్స్, మోటోరోలా రెవో 2 స్మార్ట్ టీవీ, మోటోరోలా స్మార్ట్ టీవీ టీవీలపై ఏకంగా 70 శాతం ఆఫర్లను అందించనున్నట్లు ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ముఖ్యంగా 4K Ultra HD టీవీలు రూ.22 వేల నుంచే ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్ కండిషనర్లపై 55 శాతం డిస్కౌంట్ ఉంది. Energy Efficient AC లు రూ.24,990 నుంచే అందుబాటులో ఉన్నాయి. వాటర్ ప్యూరిఫైయర్లు తదితర హోం అప్లియెన్సెస్ పై 50 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది..అంతేకాదు..వాషింగ్ మిషన్లపై 50 శాతం వరకు తగ్గింపులు ఉన్నాయని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లు రూ.22 వేల నుంచి అందుబాటులో ఉన్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది..ఫ్యాన్లు,

అలాగే ఎయిర్ కూలర్లపై 50 శాతం వరకు తగ్గింపులు ఉన్నాయి.రిఫ్రిజిరేటర్లపై 45 శాతం వరకు తగ్గింపులు ఉన్నాయి. హై క్వాలిటీ రిఫ్రిజిరేటర్లు రూ.24 వేల నుంచే అందుబాటులో ఉన్నాయి..ఇవి ఎప్పటి వరకూ అందుబాటులో ఉంటాయో తెలియదు..మీకు అవసరమైన వస్తువులను ఇప్పుడే కొనెసెయ్యండి.

Read more RELATED
Recommended to you

Latest news