వార్తలు

సర్జికల్ స్ట్రయిక్స్ వీడియోలు చూస్తారా?

మన దాయాది పాకిస్థాన్ కు భారత్ సత్తా ఏంటో చూపించాం తెలుసు కదా. 2016 సెప్టెంబర్ 29 న పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. ఆ దాడులు అప్పట్లో పెద్ద సంచలనం. పాకిస్థాన్ ఆ దాడులకు గడగడ వణికిపోయింది. భారత్ సత్తా కూడా ప్రపంచానికి తెలిసిపోయింది. భారత్...

ప్రభుత్వం రద్దు చేసిన మరుక్షణమే ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుంది…ఈసీ

  ఎన్నిల కోడ్ అనేది ప్రభుత్వం రద్దు చేసిన మరుక్షణం నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు  అమలులో ఉంటుందని ఈసీ వివరించింది. ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఓటర్లను ఆకర్షించే విధంగా విధానపరమైన,  కీలక నిర్ణయాలు తీసుకోవద్దని, నూతన పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించకూడదని నియమావళిలో పేర్కొంది. అనధికారిక కార్యక్రమాలకు ప్రభుత్వ వనరులు, సిబ్బందిని వినియోగించరాదని స్పష్టం చేసింది....

అయోధ్య కేసులో సుప్రీం తీర్పు

అయోధ్య రామజన్మభూమి వివాదంలో సుప్రీం కోర్టు కీలక తీర్పుని వెలువరించింది. విస్తృత‌ రాజ్యాంగ ధర్మాసనానికి బదలా  యించాల్సిన అవసరం లేదన్న సుప్రీం. అక్టోబర్ చివరి వారంలో కేసును విచారించనున్నట్లు సుప్రీం వివరించింది. కేసును బదిలీ చేయడానికి సంబంధించి మెజార్టీ అభిప్రాయంతో జస్టిస్ నజీర్  విభేదించినట్లు తెలుస్తోంది.

వాజ్ పేయి ప్రధాని అవుతారని నెహ్రూ ముందే ఊహించారు..కేసీఆర్

తెలంగాణ శాసనమండలి సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.  ఆపద్ధర్మ ముఖ్యమంత్రి  హోదాలో కేసీఆర్ శాసన మండలికి విచ్చేశారు.  ఈ సందర్భంగా శాసనమండలిలో మాజీ ప్రధాని  వాజ్ పేయి మృతికి సంతాపం ప్రకటించారు.. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వాజ్‌పేయి ఏదో ఒకరోజు ప్రధాని అవుతారని నెహ్రూ ముందే ఊహించారని గుర్తు చేశారు.. ప్రతిపక్షంలో ఉన్నా...

ఇష్టపూర్వక శృంగారం నేరం కాదు…సుప్రీం కోర్టు

ఐపీసీ సెక్షన్‌ 497 కాలం చెల్లిన చట్టంగా పేర్కొన్న సుప్రీం ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని  సుప్రీం కోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్‌ 497 చట్టం రాజ్యాంగానికి అనుకూలంగా లేదని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు...

 రాజకీయం అంటే గబ్బర్ సింగ్ సినిమా కాదు…చింతమనేని

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు.  బుధవారం ప్రజాపోరాట యాత్రలో భాగంగా దెందులూరు ఎమ్మెల్యేపై పవన్ చేసిన ఆరోపణలకు గాను గురువారం చింతమనేని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ…  రాజకీయ  అంటే గబ్బర్ సింగ్...

హైదరాబాద్లో పట్టపగలు హత్యలపై కేటీఆర్ స్పందన

అత్తాపూర్ లో బుధవారం మధ్యాహ్నం సమయంలో నడిరోడ్డుపై దారుణంగా ఓ వ్యక్తిని  హతమార్చడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతీకార హత్యగా  జరిగిన ఈ హత్య నగరవాసుల్ని భయకంపితుల్ని చేసింది. దుండుగులు వెంటాడి వేటాడి యువకుణ్ని హతమార్చారు. కసిదీరా నరికి చంపిన తర్వాత విజయగర్వంతో చేతులు పైకేత్తి వికట్టహాసాలు చేశారు. అంతకు ముందు వారం...

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై గురువారం తెల్లవారు జూము నుంచి  ఐటీ శాఖ  అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఈ దాడులను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల వేళ ఐటీ దాడుల నేపథ్యంలో రాష్ట్రంలోని విపక్ష పార్టీల నేతలు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. హైదరాబాద్, కొడంగల్ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డికి...

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు మ‌రోసారి కేంద్ర ప‌ర్యాట‌క శాఖ అవార్డు

హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ 2016-17 సంవత్సరానికి ఉత్తమ పర్యాటక కేంద్ర అవార్డును ప్రకటించింది. పర్యాటక స్థలాల్లో ఉత్తమ పౌర సేవల కల్పనకు గాను ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్ఎంసీకి వ‌రుస‌గా రెండోసారి ఈ ప‌ర్యాట‌క శాఖ‌ అవార్డు ల‌భించింది. ఇదివరకు 2015-16 లోనూ హైద‌రాబాద్‌కు కేంద్ర ప్ర‌భుత్వ‌ ప‌ర్యాట‌క శాఖ...

భర్తను అడ్డుకున్నదని మహిళను జీపుపైన కట్టేసి.. వీడియో

భార్యకు భర్తే సర్వస్వం. తన భర్తకు ఏదైనా జరిగితే తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయదు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ భార్య తన భర్తను పోలీసుల నుంచి కాపాడబోయి తనే పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురయింది. తన భర్తను స్టేషన్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నించిందన్న ఆరోపణలతో ఆ మహిళను పోలీస్...
- Advertisement -

Latest News

స్టార్ హీరోల స్పీడ్‌ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు

కరోనా లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్‌లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్‌నే ఫాలో...
- Advertisement -