వార్తలు

దాయాదుల పోరుకు స‌ర్వం సిద్ధం.. మ్యాచ్‌కు పొంచి ఉన్న వ‌రుణుడి ముప్పు..!

మాంచెస్ట‌ర్‌లో గ‌త రెండు, మూడు రోజులుగా వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. స్టేడియంలో మ్యాచ్ కోసం వ‌చ్చిన భార‌త్‌, పాక్ జ‌ట్లు వ‌ర్షం కార‌ణంగా ఇండోర్ నెట్స్‌లోనే ప్రాక్టీస్ చేశాయి. వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ వ‌స్తుందంటే చాలు.. షెడ్యూల్‌లో అంద‌రి క‌ళ్లు ఒక్క మ్యాచ్ గురించే ప‌దే ప‌దే వెదుకుతుంటాయి. అదే.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌.. ప్ర‌పంచంలో...

తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు.. పెద్ద బాంబు పేల్చిన కోమటిరెడ్డి.. బీజేపీలో చేరడం ఖాయమా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పని అయపోయిందని.. అందుకే తెలంగాణలోని కాంగ్రెస్ నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిందనడానికి వరుసగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే చెబుతోందని ఆయన స్పష్టం చేశారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్తు...

ప్రపంచ తండ్రుల దినోత్సవం 2019: గూగుల్ స్పెషల్ డూడుల్..!

ఇంటర్నెట్ లో ఏ సమాచారం కావాలన్నా మనకు తెలిసిన ఒకే ఒక సాధనం గూగుల్. దాంట్లో కొడితే చాలు... ఏ సమాచారం అయినా క్షణాల్లో మన ముందు ఉంటుంది. గూగుల్.. ప్రపంచంలోనే నెంబర్ వన్ టెక్ దిగ్గజం. దీన్ని కొట్టేవాడే లేడు. టెక్నాలజీ రంగంలో నేడు కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయంటే దాంట్లో గూగుల్ పాత్ర...

ఇదీ వ‌న్‌సైడ్ మ్యాచే.. శ్రీ‌లంక‌పై నెగ్గిన ఆస్ట్రేలియా..!

335 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీ‌లంక ఓ దశలో 115 పరుగులకు వికెట్లేమీ కోల్పోకుండా ప‌టిష్ట స్థితికి చేరుకుంది. అయితే చెత్త షాట్లు ఆడిన లంక‌ ప్లేయ‌ర్లు వెంట వెంట‌నే ఔట‌య్యారు. అస‌లే వ‌ర్షాల కార‌ణంగా మ్యాచ్ లు ర‌ద్దవుతుండ‌డంతో క్రికెట్ అభిమానులు ఓ వైపు విసుగెత్తిపోతున్నారు. దీనికి తోడు జ‌రిగే మ్యాచ్‌లన్నీ...

ఫించ్ వీర విహారం.. ఆసీస్ 334/7..

లండన్‌లోని ది ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 టోర్నీ 20వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకపై 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ జట్టు సభ్యులు ధాటిగా ఆడారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ ఫించ్...

ఏపీ మంత్రి పుష్ప శ్రీవాణికి తృటిలో తప్పిన ప్రమాదం

మొన్నటి ఏపీ ఎన్నికల్లో శ్రీవాణి కురుపాం ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆమెకు ఎస్టీ హోదాలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి దక్కింది. 2014లో కూడా ఆమె వైఎస్సార్సీపీ నుంచి కురుపాం ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి పాముల పుష్ప శ్రీవాణికి తృటిలో ప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎం, మంత్రి హోదాలో ఆమె...

సెంచరీతో అదరగొట్టిన రూట్.. వెస్టిండిస్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం

ఇంగ్లాండ్ ఆటగాళ్లలో రూట్ 94 బంతుల్లో 100 పరుగులు చేయగా.. బెయిర్ స్టో 46 బంతుల్లో 45 పరుగులు, వోక్స్ 54 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. వెస్టిండిస్ బౌలర్లలో గాబ్రియల్‌కు రెండు వికెట్లు దక్కాయి. వెస్టిండిస్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. సౌతాంప్టన్‌లో వెస్టిండిస్, ఇంగ్లాండ్ మధ్య ఇవాళ వరల్డ్...

చంద్రబాబు టార్గెట్ 2024? ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో సంప్రదింపులు?

గుంటూరులో జరిగిన టీడీపీ వర్క్ షాప్ మీటింగ్‌లోనూ పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకోండంటూ టీడీపీ నేతలకు బాబు సూచించారట. అంతే కాదు.. వచ్చేసారి టీడీపీని ఎలా అధికారంలోకి తీసుకురావాలో.. ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలంటూ పార్టీ నేతలను చెప్పారట బాబు. రాజకీయాల్లోనే కాదు.. ఎక్కడైనా గెలుపు ఓటములు అనేది సహజం. మనిషిని గెలుపు ఎలా పలకరిస్తుందో.....

ఇక‌పై వాట్సాప్‌లో గ్రూప్ మెసేజ్‌లు పెద్ద ఎత్తున పంపితే జైలుకే..!

వాట్సాప్ యాప్‌ను ఎవ‌రైనా దుర్వినియోగం చేసినా, లేదా ఆ యాప్‌లో గ్రూప్‌ల‌లో పెద్ద ఎత్తున మెసేజ్‌ల‌ను పంపినా.. ఇక‌పై అలాంటి వారిపై వాట్సాప్ చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనుంది. ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారత్‌లోని త‌న యూజ‌ర్ల‌కు ఎప్ప‌టికప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందిస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే న‌కిలీ వార్త‌లు, సందేశాల‌కు...

విండీస్ 212 ఆలౌట్‌.. మ‌ళ్లీ అదే ఆట తీరు..!

ఇంగ్లండ్ వేదిక‌గా సౌథాంప్ట‌న్‌లోని ది రోజ్ బౌల్‌లో జ‌రుగుతున్న ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీ 19వ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 44.4 ఓవ‌ర్ల‌లో 212 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఆలౌట్ అయింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో నికోలాస్ పూర‌న్ (78 బంతుల్లో 63 ప‌రుగులు, 3 ఫోర్లు,...
- Advertisement -

Latest News

ఐపీఎల్: SRH vs KKR హైదారాబాద్ లక్ష్యం 188..

ఐపీఎల్ 14వ సీజన్లో మూడవ రోజు ఆట సన్ రైజర్స్ హైదారాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. ప్రస్తుతం మొదటి ఇన్నింగ్స్ ముగిసింది....
- Advertisement -