కొంతకాలం నుండి మాజీ క్రికెటర్ మరియు మాజీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎందుకనో పాకిస్తాన్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ పై చాలా పగతో ఉందని స్పష్టంగా అర్ధం అవుతోంది. ఇమ్రాన్ ఖాన్ ను మరియు ఆయన రాజకీయుల పార్టీని వీలైనంత నాశనం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ ప్రభుత్వం ఒక కీలక ప్రకటనను లేదా హెచ్చరికను పాకిస్తాన్ మీడియా సంస్థలకు జారీ చేసిందట. ఈ ప్రకటన ప్రకారం ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించి ఎటువంటి వార్తలను అయినా ప్రసారం చేయడానికి వీలు లేదని పరోక్షముగా అన్ని మీడియా సంస్థలకు ఆదేశాలను చేసిందట.
ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్తాన్ ప్రభుత్వం ఉక్కుపాదం…
-