T20 world Cup : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. జట్ల వివరాలు ఇవే

-

దేశ వ్యాప్తంగా అందరూ ఎంతో ఉత్కంటంగా.. ఎదురు చూస్తున్న ఇండియా మరియు పాకిస్థాన్ మ్యాచ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే ఇందులో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్కు దిగిన ఉంది టీమిండియా జట్టు. జట్ల వివరాలు ఇవే..

పాకిస్తాన్ (ప్లేయింగ్ XI): బాబర్ అజామ్ (సి), మహ్మద్ రిజ్వాన్ (డబ్ల్యూ), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షహీన్ అఫ్రిది

ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, KL రాహుల్, విరాట్ కోహ్లీ (c), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, వరుణ్ చాకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

Read more RELATED
Recommended to you

Exit mobile version