Sirivennela : “పక్కా కమర్షియల్ ” టైటిల్ సాంగ్ రిలీజ్

-

మ్యాచో హీరో గోపిచంద్, రాశీఖన్నా జంటగా తెర‌కెక్కిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌-యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ప్ర‌తి రోజు పండ‌గే’, ‘మంచి రోజులొచ్చాయి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను కొట్టిన విల‌క్షణ ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ది. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆస‌క్తి మ‌రింత పెరిగింది.

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైనా.. ఫ‌స్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ల కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి మ‌రో అప్డేట్ వ‌చ్చింది. పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటను దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. అయితే తాజాగా ఈ సాంగ్ ప్రోమోని వదిలింది చిత్ర బృందం. ఇక ఆ పూర్తి వీడియోను ఫిబ్రవరి రెండో తేదీన సాయంత్రం నాలుగు గంటల సమయంలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఈ టైటిల్ సాంగ్ ప్రోమో లో హీరో ఇంట్రడక్షన్ చాలా అద్భుతంగా ఉంది. పూర్తి పాట ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news