స్ఫూర్తి: ప్యారాల్సిస్ ఉన్న వ్యక్తి కలకత్తాలో ఫుడ్ బిజినెస్… వీడియో వైరల్..!

-

ఒక పక్క ప్యారాల్సిస్ వున్నా మరొక పక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు ఈ పెద్దాయన. నిజంగా ఆహారాన్ని ఒకరికి ఇవ్వడంలో సంతృప్తి ఉంటుంది. అయితే ఈ పెద్దాయనకి ప్యారాల్సిస్ ఉన్నా సరే కలకత్తా వీధుల్లో ఆహార పదార్థాలను తయారు చేసి అమ్ముతున్నారు.

వేడి వేడి పట్టీలని, క్రీమ్ రూల్స్ వంటి వాటిని తయారు చేసి కలకత్తాలో ఈయన అమ్ముతున్నారు. తాజాగా ఇంటర్నెట్ లో ఈ వీడియో తెగ చక్కెర్లు కొడుతోంది. 30 ఏళ్ల నుంచి కూడా అతను ఈ వ్యాపారం చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఫుట్ కార్ట్ లో శాఖాహారం మరియు మాంసాహారం కూడా తయారు చేసి ఈ పెద్దాయన అమ్ముతున్నారు. ఈయన ఈ స్నాక్స్ ని 20 రూపాయలుకి మాత్రమే అమ్ముతున్నారు. కెఎఫ్సి బయట కలకత్తా లో ఈయన బండితో ఈ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు.

సోషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ గా మారింది. నిజంగా ఇలాంటి వాళ్ళు ఎంతో స్ఫూర్తిని ఇస్తారు. ఆదర్శంగా తీసుకుంటే ఎవరైనా ముందుకు వెళ్ళగలరు. మరి మీరు కూడా ఆ వీడియో ని చూసేయండి. కొలకత్తా డెలిటీస్ లో ఇది పోస్ట్ చేయడం జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Latest news